ఢిల్లీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను హత్య చేసిన కారు దొంగలు

కాల్పులు జరిపి ప్రతీక్ ను దొంగలు కారు నుంచి తోసేశారు. అతను తాను ఉంటున్న రాజ్ నగర్ లోని కాలని ప్రధాన గేటు వరకు నడుచుకుంటూ వెళ్లాడు. గార్డు అతని తల్లిదండ్రులను పిలిచారు. ప్రతీక్ ను మహారాజా అగ్రసేన్ ఆస్పత్రిలో చేర్చారు. బుల్లెట్ ఊపిరితిత్తుల నుంచి దూసుకెళ్లి వెన్నెముకను తాకింది. దీంతో ప్రతీక్ చికిత్స పొందుతూ మరణించాడు. మోటార్, బుల్లెట్ షెల్స్ ను పోలీసులు సంఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications