ముఖ్యమంత్రి రోశయ్య రాజీనామా లేదు: వి హనుమంతరావు

పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఎకె ఆంటోనీని కలిశారని ఆయన చెప్పారు. ఆంటోనీని కలిసిన విషయాన్ని మీరు కూడా చూశారు కదా అని ఆయన అన్నారు. రోశయ్య ఢిల్లీ వస్తున్నట్లు తమకు చెప్పారని, ఢిల్లీ పర్యటనను రోశయ్య రహస్యంగా ఏమీ ఉంచలేదని ఆయన చెప్పారు. ఇంత తొందరగా తిరిగి రోశయ్య ఎందుకు హైదరాబాద్ వెళ్తున్నారని అడిగితే రాష్ట్రంలో ఏదైనా ముఖ్యమైన పని ఉండవచ్చునని ఆయన సమాధానమిచ్చారు. పార్టీ వ్యవహారాలపై కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీకి ఇస్తారని భావించిన నోట్ ను రోశయ్య ఎకె ఆంటోనీకి ఇచ్చారు.












Click it and Unblock the Notifications