ప్రొఫార్మా ప్రకారం లేనందున జగన్ రాజీనామా ఆమోదించలేదు

కాగా కిరణ్ కుమార్ రెడ్డి ఎంపిక క్రూయల్ గా జరిగినందువల్లనే జగన్ బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అధిష్టానానికి కొరకు రాని కొయ్యలా మారిన జగన్ ను చిత్తు చెయ్యడానికే రోశయ్యను తప్పించి ముఖ్యమంత్రి పీఠంపై కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్టానం కూర్చుండబెట్టింది. జగన్ రాజీనామా చేసి పార్టీలోనుండి వెళ్లిపోయినా ఆయనతో పాటు ఎందరు వెళతారో అనే విషయాన్ని పార్టీ అధిష్టానం ముందుగానే అంచనా వేసినట్లు సమాచారం. అందుకే పరోక్షంగానైనా ఆయనపై చర్యలకే అధిష్టానం సిద్ధపడింది.












Click it and Unblock the Notifications