బెడిసికొట్టిన వైయస్ జగన్, వైయస్ వివేకానంద రెడ్డి సయోధ్య?

వైయస్ జగన్ కు, వైయస్ వివేకానంద రెడ్డికి మధ్య జరిగిన సమావేశం రెండు నిమిషాల్లోనే ముగిసింది. సమావేశం నుంచి వైయస్ వివేకానంద రెడ్డి విసురుగా బయటకు వచ్చారు. దీన్ని బట్టి ఇరువురి మధ్య మరోసారి కలతలు చెలరేగినట్లు భావిస్తున్నారు. కాగా, వైయస్ జగన్ తో పాటు కుటుంబ సభ్యులంతా వైయస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైయస్సార్ సతీమణి వైయస్ విజయలక్ష్మి కంట తడి పెట్టుకున్నారు. వైయస్ వివేకానంద రెడ్డి కాంగ్రెసులోనే కొనసాగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications