ఏడుగురిని హత్య చేసిన ఉన్మాది, పోలీసులకు లొంగుబాటు

శంకర రావు చేతిలో హత్యకు గురైన వారిలో తన ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఏడుగురు మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. శంకర రావు పోలీసులకు లొంగిపోయాడు. ఐదేళ్ల క్రితం తన భార్య హత్య కేసులో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారనే కోపంతోనే శంకరరావు ఈ దారుణానికి పాల్పడినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications