కాంగ్రెసుపై ధ్వజమెత్తిన చిరంజీవి: పదవులపైనే ధ్యాసంటూ విమర్శ

వ్యవసాయం దండుగ అన్న తెలుగుదేశం సిద్ధాంతాన్నే కాంగ్రెసు కూడా నమ్ముతోందా అనే అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. రైతు సమస్యలపై ప్రధాని స్పందించినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన అన్నారు. కోటగిరి విద్యాధరరావు, సి.రామచంద్రయ్య, బూరగడ్డ వేదవ్యాస్, పలువురు ఎమ్మెల్యేలు, వివిధ జిల్లాలనుంచి వచ్చిన రైతురాజ్యం ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. తుఫాను బీభత్సవ వల్ల పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు జాతీయస్థాయిలో విధానం అవసరమని ప్రరాపా డిమాండ్ చేసింది.












Click it and Unblock the Notifications