సత్యారెడ్డిపై విరుచుకుపడుతున్న వైయస్ జగన్ క్యాంప్

వైయస్ జగన్ యువసేనలంటూ ఏవీ లేవని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) మాజీ అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారు. సత్యారెడ్డి వంటి వాళ్లు అటువంటి సంస్థలకు స్వయంప్రకటిత అధ్యక్షులని ఆయన శనివారం తిరుపతిలో అన్నారు. అలాంటి వాళ్ల వల్ల వైయస్ జగన్ కు వచ్చే నష్టమేమీ లేదని ఆయన అన్నారు. ఇటువంటి ప్రయత్నాలను తాము తిప్పికొడతామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications