శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతనే తెలంగాణపై నిర్ణయం: ప్రధాని

కమిటీలతో తెలంగాణ అంశం తేలదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెసుకు చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై ప్రభుత్వం తీరును ఆయన తప్పు పట్టారు. పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదించాలని డిమాండ్ చేస్తూ రేపు గురువారం పార్లమెంటు ముందు సత్యాగ్రహం చేస్తామని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు తమతో కలిసి రావాలని ఆయన కోరారు. తెలంగాణపై కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు స్పష్టమైన వైఖరితో ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రెండు పార్టీల వల్లనే తెలంగాణ సమస్య జఠిలం అవుతోందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications