క్షీణిస్తున్న మందకృష్ణ మాదిగ ఆరోగ్యం: ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగింపు

గాంధీ ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న మందకృష్ణ మాదిగను గురువారం పలువురు ప్రముఖులు పరామర్శించారు. తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్, తెరాస ఎమ్మెల్యే హరీష్‌రావు, ప్రరాపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సి.రామచంద్రయ్య, అధికార ప్రతినిధి గౌతమ్, ఎమ్మెల్యేలు లబ్బి వెంకటస్వామి, ఆరేపల్లి మోహన్, టీఎన్‌జీవో సంఘం ప్రతినిధి విఠల్, మాల సంక్షేమ సంఘం ప్రతినిధి సోమయ్య తదితరులు మందకృష్ణను కలిశారు.












Click it and Unblock the Notifications