జెపి వ్యాఖ్యలకు నిరసనగా లోక్ సత్తా కార్యాలయంపై దాడి

ఉద్యామాలలో విద్యార్థులు ఆవేశపూరితంగా చేసే చర్యలంటూ అన్ని పార్టీల నేతలు వాటిని ఎత్తివేయాలని కోరుతుంటే జెపి ఒక్కరే కఠిన శిక్షలు వేయాలనడమేమిటని ప్రశ్నించారు. జెసిని తెలంగాణలో తిరగనివ్వమని వారు హెచ్చరించారు. విద్వంసాలకు, దాడులకు, బలవంతపు వసూళ్లకు పాల్పడిన వారు ఏ ప్రాంతం వారైనా కఠిన శిక్షలు వేయాలని జేపి అసెంబ్లీలో అన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications