వైయస్ జగన్ దీక్ష ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు: మాజీ సిఎం రోశయ్య

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడు ప్రభుత్వంతో చర్చించి సమస్యను పరిష్కరిస్తే బాగుండేదని ఆయన అన్నారు. రైతు సమస్యలపై చంద్రబాబు నేరుగా ముఖ్యమంత్రిని కలిసి సూచనలు చేయవచ్చని చెప్పారు. ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకే జగన్ దీక్ష చేపట్టి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications