మద్దెలచెర్వు సూరి వాడిన కారు ఎన్నారై గారపాటి రత్నకుమార్ ది

సూరి హత్యకేసు సెంట్రల్ క్రైం స్టేషన్కు (సీసీఎస్)కు బదిలీ చేసినట్లు హైదరాబాద్ కమిషనర్ ఎ.కె.ఖాన్ వెల్లడించారు. అదనపు పోలీస్ కమిషనర్(నేరాలు) ఉమాపతి ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతుందని వెల్లడించారు. సూరిని చంపిన హంతకుడిని పట్టుకునేందుకు ఆరు బృందాల్ని నియమించినట్లు ఖాన్ తెలిపారు. సూరితో పాటు కారులో ఉన్న వ్యక్తే ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని ఆయన వెల్లడించారు. కారు డ్రైవర్ ద్వారా కొంత విలువైన సమాచారం లభించినా అతను షాక్లో ఉన్నందున పూర్తి వివరాలు లభ్యం కాలేదన్నారు. డ్రైవర్ చెప్పిన ప్రకారం..సంఘటన సాయంత్రం 5 గంటల సమయంలో జరిగిందని భావిస్తున్నామని చెప్పారు. కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications