మద్దెలచెర్వు సూరి హత్యపై దర్యాఫ్తు ప్రారంభించాం: హోంమంత్రి సబిత

ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయని చెప్పారు. నేరానికి పాల్పడ్డ వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. సూరి హత్య నేపథ్యంలో అనంతపురం ప్రజలు సంయమనం పాటించాలని ఆమె వారికి విజ్ఞప్తి చేశారు. అనంతపురంలో ఎలాంటి ఉద్రిక్తలు చెలరేగకుంటా చర్యలు తీసుకున్నామన్నారు.












Click it and Unblock the Notifications