నేను తలుచుకుంటే కాంగ్రెసు ప్రభుత్వం ఢమాల్: వైయస్ జగన్

తన మద్దతుదారులైన శాసనసభ్యుల అవసరం కాంగ్రెసు పార్టీకి ఉందని, అందువల్లనే వారిపై కాంగ్రెసు అధిష్టానం చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు. తాను సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆయన అన్నారు. తాను కాంగ్రెసును ఇబ్బంది పెట్టదలుచుకోలేదని ఆయన చెప్పారు. 2014 ఎన్నికల్లో తన మద్దతుదారులు తన పార్టీ మీదనే పోటీ చేస్తారని ఆయన చెప్పారు. తాను పార్లమెంటు సభ్యుడిగానే పోటీ చేస్తానని ఆయన చెప్పారు. తాను బిజెపితో పొత్తు పెట్టుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications