శ్రీకృష్ణ సభ్యులు సీమాంధ్ర ఎంపీలతో జల్సా చేసి నివేదిక ఇచ్చారు: ఎంపీ వివేక్

వారు పదవులు తీసుకున్నప్పటికీ తెలంగాణ కోసం అందరితో కలిసి పోరాడుతారని చెప్పారు. పదవులు తీసుకున్నా తీసుకోకపోయినా తెలంగాణ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కట్టుబడి ఉన్నారని చెప్పారు. కాగా తాము జెఏసిలో ఉన్నా లేకున్నా తెలంగాణ కోసం అందరితో కలిసి ఉమ్మడిగా పోరాడుతామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. గతంలో చెప్పినట్టుగా తెలంగాణ తెలుగుదేశం ఫోరం తెలంగాణకు కట్టుబడి ఉందని చెప్పారు. సోమవారం జెఏసి ఆధ్వర్యంలోని రహదారుల నిర్భందానికి మద్దతు ఇస్తే తప్పులేదని తాము భావిస్తున్నామన్నారు. అయితే పార్టీలో చర్చించిన తర్వాత మద్దతు విషయం ప్రకటిస్తామన్నారు.












Click it and Unblock the Notifications