తెలంగాణకు, రచ్చబండకు ముడి పెట్టవద్దు: మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి

ప్రజలకు మేలు చేసే కార్యక్రమాన్ని అడ్డుకోవద్దని రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. అన్ని పార్టీ ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి సహకరించాలని ఆమె హైదరాబాదులో కోరారు. సంక్షేమ పథకాల ఫలాలను అందరికీ అందించేందుకే రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications