మంత్రి గల్లా అరుణకుమారిని అడ్డుకున్న వైయస్ జగన్ వర్గీయులు

కాగా విజయవాడలో కూడా జగన్ అభిమానులు రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. మధురానగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే జగన్ వర్గీయులు అయనను అడ్డుకున్నారు. వారితో పాటు సిపిఐ కార్యకర్తలు కూడా విష్ణును అడ్డుకుని రేషన్‌కార్డులు తదితర అంశాలపై ప్రశ్నించారు. చివరకు సిపిఐ వారు ధర్నాకు దిగారు.












Click it and Unblock the Notifications