వైయస్సార్‌పై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రశంసల జల్లు

అంతకు ముందు ఆయన శ్రీకాకుళం జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ప్రజల నుంచి వివిధ పథకాల లబ్ధి గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఆయన విజయనగరం జిల్లాకు వచ్చారు. విజయనగరం జిల్లా నుంచి ఆయన హెలికాప్టర్‌లో విశాఖపట్నం చేరుకున్నారు. అర్హులైనవారందరికీ రేషన్ కార్డులు ఇస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications