నీరా రాడియా టేపులపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు

టేపులను గోప్యంగా ఉంచడం 2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో జరిగిన అక్రమాలు జాతి తెలుసుకోకుండా జరిగిన కుట్రను దాచి పెట్టడమే అవుతుందని పిటిషనర్ అన్నారు. కేసు విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 2వ తేదీకి వాయిదా వేసింది. విభిన్నమైన వ్యక్తులతో రాడియా 4,800 సంభాషణలు జరిపినట్లు పిటిషనర్ చెప్పారు.












Click it and Unblock the Notifications