ప్రత్యేక తెలంగాణ రచ్చబండలో తేలేది కాదు: మాజీ సిఎం రోశయ్య

కాగా మంత్రి రఘువీరా రెడ్డి కూడా రచ్చబండను అడ్డుకోవడాన్ని అనంతపురంలో ఖండించారు. రచ్చబండ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమమని దానిని అడ్డుకోవడం సరికాదన్నారు. అందరూ రచ్చబండకు సహకరించాలన్నారు.












Click it and Unblock the Notifications