ప్రస్తుతానికి కాంగ్రెసు ప్రభుత్వంలో చేరం: ప్రజారాజ్యం అధినేత చిరంజీవి

పేదలకు మేలు చేయడానికే రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టారని, దాన్ని అడ్డుకోవడం సరి కాదని ఆయన అన్నారు. తాము కాంగ్రెసుకు సన్నిహితమవుతున్నామనే మాటల్లో కూడా నిజం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు శాసనసభ్యులు తనపై దురుసుగా మాట్లాడడంపై మాట్లాడడానికి ఆయన నిరాకరించారు. ఎవరేమన్నా తన పంథాలో తాను పోతానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications