పాలనాభవనంపై విద్యార్థులు నిరసన, ఉస్మానియాలో మరోసారి ఉద్రిక్తత

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదించాలని, అప్పటి వరకు తాము పరీక్షలు రాయబోమని విద్యార్థులంటున్నారు. నిన్నటి నుంచి తమ వద్దకు అధికారులు ఎవరూ రాలేదని విద్యార్థులు చెప్పారు. ఇతర కళాశాలల విద్యార్థులు పరీక్షలు బహిష్కరించి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తరలి రావాలని వారు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications