స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్‌ది ముఖ్యపాత్ర: పిసిసి అధ్యక్షుడు డిఎస్

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకోవడం సరికాదని చెప్పారు. అభివృద్ధిలో భాగంగానే రచ్చబండ కార్యక్రమం ప్రభుత్వా ప్రారంభించిందన్నారు. రచ్చబండ కార్యక్రమం వల్ల 28 లక్షల మంది లబ్ధి పొందనున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications