కాంగ్రెస్, టిడిపిలపై అంబటి ఫైర్: జగన్‌ను నిర్వీర్యం చేయడానికి కుట్ర

జగన్‌కు అశేష ప్రజాధరణ ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయన్నారు. ఆ అనుమానాలు నివారించడానికి సిబిఐ దర్యాఫ్తును కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై వెంటనే సిబిఐ దర్యాఫ్తు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలకు అనుమానం బలపడే అవకాశం ఉందన్నారు.












Click it and Unblock the Notifications