ప్రణబ్‌కు తెలంగాణ ఎంపీల లేఖ: పార్టీల ఏకాభిప్రాయం తీసుకోవాలని విజ్ఞప్తి

వచ్చే బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని లేఖలో పేర్కొన్నారు. సీమాంధ్రకు చెందిన ప్రజలు కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కాగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఉదయం ఎంపీ వివేక్ నివాసంలో భేటీ అయ్యారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తదనంతర పరిణామాలు, తెలంగాణ అంశంలో భవిష్యత్ కార్యాచరణ వ్యూహంపై నేతలు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications