తెలంగాణకు కట్టుబడి ఉన్నాం, ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు: ఎంపీలు

తెలంగాణపై ఇక తీసుకోవాల్సింది రాజకీయ నిర్ణయమేనని ఎంపీ రాజయ్య స్పష్టం చేశారు. మాకు తెలంగాణ తప్ప ప్రత్యామ్నాయ మార్గలేవీ వద్దని మంద జగన్నాథం అన్నారు. అధినేత్రిని కించపరిస్తే మాట్లాడని వారే తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను వ్యతిరేకిస్తున్నామని పొన్నం ప్రభాకర్ చెప్పారు.తెలంగాణ తప్ప మాకేది వద్దన్నారు. పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఖచ్చితంగా పెట్టాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications