చిరంజీవిది రాజకీయ వ్యభిచారం, కోర్టుకు వెళతాం: ఆసరా

గత ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అవినీతి పార్టీలు అని, అవి అధికారంలో ఉంటే సామాన్యులకు ఎలాంటి ఫలితం ఉండదని, సామాజిక న్యాయం ఆ పార్టీల్లో కొరవడిందని అప్పుడు చెప్పారన్నారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పంచన చేరడమేమిటని ప్రశ్నించారు. అప్పుడు తిట్టి ఇప్పుడు అదే పార్టీ పంచన చేరడం కన్నా రాజకీయ వ్యభిచారం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీని విలీనం చేయడంపై తాను కోర్టుకు వెళతానన్నారు.












Click it and Unblock the Notifications