జగన్ కాంగ్రెస్‌లో ఇమడలేకపోయారు: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య

ప్రస్తుతం జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. నాయకత్వాన్ని గౌరవించే వారిపట్ల అధిష్టానం తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనానికి తెలంగాణకు సంబంధం లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై తనకు ఏమీ తెలియదన్నారు. విలీనాన్ని రెండు పార్టీల కార్యకర్తలు హర్షిస్తున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications