పోలవరం కోసం జగన్ పోరు: రావులపాలెం నుంచి హరితయాత్ర

పోలవరం మూడు ప్రాంతాల వారికి ఉపయోగపడుతుందని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరాన్ని ప్రారంభించారని మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. అయితే దానిని నిర్మించడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. వైఎస్ లాంటి సుభిక్ష రాష్ట్రం యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యం అన్నారు. కాగా పోలవరం దవళేశ్వరానికి సుమారు 50 కిలోమీటర్ల పైన ఉంది.












Click it and Unblock the Notifications