వైయస్ జగన్ అలిగిన పిల్లాడిలాంటి వాడు: మంత్రి టిజి వెంకటేష్

తెలంగాణ అంశంపై అన్ని పార్టీలకు చెందిన ముఖ్య నేతలతో త్వరలోనే సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ఈ సమస్యపై చర్చించడం ద్వారానే పరిష్కార మార్గం కనుగొనగలమన్నారు. తెలంగాణ ఉద్యమం ఆరిపోయే దీపంలాంటిదని ఆయన అన్నారు. అన్ని పార్టీలకు చెందిన ముఖ్యనేతలు, శాసనసభ్యులు కలిసి చర్చించి తెలంగాణ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని ఆయన అన్నారు. మిలియన్ మార్చ్‌కు పది లక్షల మంది వస్తారని కెసిఆర్ చెప్పారని, పది వేల మంది కూడా రాకపోవడంతో విధ్వంసానికి ఉసిగొల్పారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications