మిత్రబేధం: టిడిపి తీరుపై సిపిఎం కార్యదర్శి రాఘవులు ధ్వజం

అసెంబ్లీలో టిడిపి వ్యవహార శైలి సరిగా లేదన్నారు. ప్రధాన పార్టీలకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి కొరవడిందన్నారు. ఎమ్మెల్యేలకు లక్ష వేతనం డిమాండ్ చేస్తున్న వారు గ్రామ సేవకుల గురించి పట్టించుకోక పోవడం దారుణమన్నారు. సభలో నిద్రపోయే నేతలకు నిద్రలేకుండా చేసేందుకే తాను నిరాహార దీక్షను చేపట్టినట్టుగా చెప్పారు. టిఫిన్ చేసి అసెంబ్లీకి రావడం సభను వాయిదా వేయించుకొని వెళ్లడం ఇదేనా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications