వివేకాను బర్తరఫ్ చేస్తేనే సభకు వస్తా: తేల్చి చెప్పిన చంద్రబాబు

కాగా, సభలో జరిగిన విషయాలపై మీడియాతో మాట్లడడానికి వైయస్ వివేకానంద రెడ్డి నిరాకరించారు. తాను సభలో మాట్లాడతానని ఆయన చెప్పారు. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వైయస్ వివేకానంద రెడ్డిపై ఏం చర్య తీసుకోవాలో చూస్తానని డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. వైయస్ వివేకానంద రెడ్డి లేదా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్షమాపణలతో తమకు సంబంధం లేదని చంద్రబాబు అన్నారు.
Comments
chandrababu naidu telugudesam ys vivekananda reddy sridhar babu hyderabad చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వైయస్ వివేకానంద రెడ్డి శ్రీధర్ బాబు హైదరాబాద్
English summary
TDP president Chandrababu said that he will not attend assembly till YS Vivekananda Reddy removed and JLC constituted on land allocations. Government chief whip Mallubhatti Vikramarka and assembly affairs ministers Sridhar babu met Chandrababu.
Story first published: Monday, March 28, 2011, 15:49 [IST]