వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
శ్రీనగర్ మసీదులో పేలుడు, మత పెద్ద మృతి: ఉద్రిక్తత

మునీర్ అహ్మద్ మీర్ అనే యువకుడు కూడా ఈ పేలుడులో తీవ్రగా గాయపడ్డాడు. పేలుడుకు కారమేమిటనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మసీదు ద్వారానికి సమీపంలో సైకిల్‌పై మిలిటెంట్లు ఐఇడి పెట్టి పేల్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రార్థనల కోసం షా ఇక్కడికే వస్తుంటారు.
శ్రీనగర్‌లో రెండేళ్ల క్రితం ఐఇడి పేలింది. మిలిటెంట్లు 2009లో పోలీసు వాహనాలను పేల్చి వేయడానికి కారు బాంబు వాడారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, 19 మంది గాయపడ్డారు.