జగన్ వల్ల పరువు పోతోందన్న చిరు, పులివెందులలో ఉద్రిక్తం

కాగా పులివెందుల నియోజకవర్గంలోని ఓ గ్రామంలో కాంగ్రెసు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ గ్రామంలో వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న వ్యక్తి కాంగ్రెసు వారిపై దుర్భాషాలాడినట్లుగా తెలుస్తోంది. దీనికి కాంగ్రెసు కూడా ఘాటుగానే స్పందించడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు.












Click it and Unblock the Notifications