బంగారు పూత పూసిన సత్య సాయి బాబా విగ్రహానికి సచిన్ టెండూల్కర్ రెడీ

ఈ సందర్భంగా సచిన్ ప్రతిపాదనపై చర్చించినట్లు సమావేశం. అయితే, ట్రస్ట్ సభ్యుల తదుపరి సమావేశాన్ని ఈ నెల 8న నిర్వహించాలని, అప్పుడు దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని భావించినట్లు సమాచారం. అలాగే, ఈ నెల 4న సాయి కుల్వంత్ హాల్‌లో సత్యసాయి స్మృతులను పంచుకోవడానికి సమావేశం ఏర్పాటు చేయనున్నారు. 6న ఈశ్వరమ్మ వర్ధంతిని జరపనున్నారు. బాబా మహా సమాధిని దర్శించుకోవడానికి ఆదివారం సైతం వేలాదిమంది భక్తులు పుట్టపర్తికి తరలివచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సమాధిని దర్శించుకుని అక్కడే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి వెళ్లారు.












Click it and Unblock the Notifications