జగన్ దీక్షకు 17 మంది శాసనసభ్యులు, నలుగురు ఎమ్మెల్సీలు

రైతు సమస్యలపై వైయస్ జగన్ చేపట్టిన 48 గంటల దీక్ష రేపు మంగళవారం ముగుస్తుంది. ముగింపు సమావేశానికి ఎంత మంది శాసనసభ్యులు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. వైయస్ జగన్‌కు దాదాపు 27 మంది శాసనసభ్యుల మద్దతు ఉందని భావిస్తున్నారు. కడప ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వైయస్ జగన్ చేపట్టిన మొదటి ఆందోళనా కార్యక్రమం ఇది. కాంగ్రెసు శానససభ్యులు కృష్ణదాస్, కొర్ల భారతి, బాబూరావు వైయస్ జగన్ దీక్షకు వచ్చి మద్దతు తెలిపారు.












Click it and Unblock the Notifications