ప్రేమించలేదని తండ్రీకూతుళ్లపై దాడి: తండ్రి మృతి, కూతురుకు సీరియస్

కూతురు ప్రియాంక పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ హాస్పిటల్‌కు తరలించారు. బాధితులు మెదక్ జిల్లాకు చెందిన సంగారెడ్డి వాసులుగా తెలుస్తోంది. ప్రేమ వ్యవహారమే దుర్ఘటనకు కారణంగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications