సిఎం కిరణ్ కుమార్ రెడ్డితో వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేల భేటీ

ముఖ్యమంత్రితో భేటీ తర్వాత సాయి ప్రతాప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వెలుగోడు ప్రాజెక్టు నుంచి చిత్తూరు, కడప జిల్లాలకు సాగు నీరు అందించాలని తాము ముఖ్యమంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు. నియోజక వర్గం సమస్యలను ముఖ్యమంత్రికి వివరించామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications