ఎన్టీఆర్‌ను మోసం చేసిన చంద్రబాబును ఎవరూ నమ్మరు: పురందేశ్వరి

చంద్రబాబునాయుడు తొమ్మిదేళ్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంలో శాసించాడని అలాంటి సమయంలో ఎన్టీఆర్‌కు భారతరత్న డిమాండ్ చేయాలనే విషయం ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. ఆయన అప్పుడు ఏం చేశాడన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. 2014 వరకు కాంగ్రెసు ప్రభుత్వం కొనసాగుతుందన్నారు.












Click it and Unblock the Notifications