గవర్నర్ పదవి ఇస్తే రెడీ, ఓపిక ఉన్నంత వరకు ఉంటా: రోశయ్య

పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలు రావడం సహజమే అన్నారు. పార్టీపై, పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలు చేస్తూ నాయకులే వారిని బజారుకు ఈడ్చడం సరికాదన్నారు. ఆమోస్, యాదవరెడ్డిల ఆరోపణలను అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications