ఎస్సై రాత పరీక్షలో భారీ కుంభకోణం, ఐదుగురు ఎస్సైల అరెస్టు

అరెస్టయిన ఎస్సైలు వెంపటి నాగేశ్వర రావు, దోంతర శ్రీనివాస రావు ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్నారు. ఒకరి పేర మరొకర పరీక్ష రాసి వీరు అక్రమంగా నియమితులైనట్లు సిఐడి గుర్తించింది. తమ పేర పరీక్షలు రాసేందుకు వారు ఐదు లక్షల రూపాయలేసి చెల్లించినట్లు తెలుస్తోంది. మరో ఇరవై మంది ఇలా నియమితులైనట్లు సిఐడి అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి కోసం అన్వేషిస్తున్నట్లు చెప్పింది.












Click it and Unblock the Notifications