సత్యసాయి మందిరంలో 98 కిలోల బంగారం, 307 కిలోల వెండి

హనుమాన్, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు నిగ్రహాల రూపంలో బంగారం, వండి ఉన్నట్లు చెప్పారు. డబ్బును, బంగారాన్ని స్టేట్ బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తామని చెప్పారు. అయితే బాబా వీలునామా రాసినట్లు వచ్చిన వార్తలను ఆయన వారు కొట్టి పారేశారు. బాబా ఎలాంటి వీలునామా రాయలేదన్నారు. సత్యసాయి అపురూప వస్తువులను మ్యూజియంలో ఉంచుతామని చెప్పారు. డబ్బు, వెండి, బంగారం అంతా ఐటి ఆమోదించినదేనని చెప్పారు.












Click it and Unblock the Notifications