యువకుడిని బలిగొన్న క్రికెట్ బెట్టింగ్: బిటెక్ విద్యార్థి ఆత్మహత్య!

కాగా మహబూబ్‌నగర్ జిల్లాలోని చిన్నచింతకుంట మండలం ముచ్చింతల గ్రామానికి చెందిన భగవంత్ అనే వ్యక్తి కౌకుంట్ల రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కార్పెంటర్‌గా పని చేసే భగవంత్ ఆత్మహత్యకు భువివాదాలే కారణమని తెలుస్తోంది. కాగా తిరుపతిలోని వడమాల్‌పేట మండలం వెంగళరాజు కండ్రిగ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. పదిమంది గాయపడ్డారు. గాయపడిన వారిని హాస్పిటల్ తరలించారు. క్వాలిస్‌ను ఓ కంటైనర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.












Click it and Unblock the Notifications