యువతిపై సామూహిక అత్యాచారం: మరోచోట చిన్నారిపై ఆటోడ్రైవర్

కాగా తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో పదకొండేళ్ల బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచార యత్నం చేశాడు. అమ్మాయి తల్లిదండ్రులు గురువారం ఉదయం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికను ప్రాథమిక పరీక్షల నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications