ఎవరికీ నేను సలహాలు ఇచ్చే పరిస్థితిలో లేను: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య

పార్టీలకు అతీతంగా పెట్రో ఉత్పత్తుల ధరలను వ్యతిరేకిస్తున్నారని, పరిస్థితిని గమనించి పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆయన సూచించారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వంలోనివారు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆలోచన చేయాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications