బొత్సకు ఆజాద్ ఝలక్: ఒంటరిగానే చిరు ఇంటికి

గాంధీభవన్‌కు వస్తానన్నారే, చిరంజీవి ఇంటికి వెళ్లారా అని బొత్స నొచ్చుకున్నారు. ఆజాద్ కోసం గాంధీ భవన్ వద్ద మంత్రులు కూడా నిరీక్షించారు. ఓ పార్లమెంటు సభ్యుడి విద్యాసంస్థలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆజాద్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఆజాద్‌ను కలవడానికి మంత్రి టిజి వెంకటేష్ నేతృత్వంలో సీమాంధ్రకు చెందిన సీమాంధ్రవాదులు సిద్ధపడ్డారు.












Click it and Unblock the Notifications