ప్రేమించమని అమ్మాయికి వేధింపులు, దేహశుద్ది

కాగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు దగ్గర వీరవరసం మండలంలో ఓ ప్రేమికుల జంట రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే వారు ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారో తెలియరాలేదు. గుంటూరు జిల్లాలోని నాదెండ్ల మండలం సంకురాత్రిపాడులో ప్రియురాలి బంధువులు ప్రియుడిని దారుణంగా కొట్టారు. అతనిని 108 వాహనంలో హాస్పిటల్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. దీంతో ప్రియుడి బంధువులు మృతదేహంతో ప్రియురాలి ఇంటిముందు ధర్నాకు దిగారు.












Click it and Unblock the Notifications