దిగొచ్చిన సోనియా గాంధీ: మంత్రులకు ఢిల్లీ పిలుపు

ఏ చర్చలైనా రాజీనామాలు చేసిన తర్వాతనే అని అంటున్నారు. రాజీనామాలు చేసిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు జానా రెడ్డి, సారయ్య మరికొంత మంది ఢిల్లీకి బయలుదేరే అవకాశం ఉంది. ఇప్పుడు వెనక్కి పోతే ప్రజల్లో నమ్మకం పోతుందనే భయంతో కాంగ్రెసు మంత్రులు, శానససభ్యులు భావిస్తున్నారు. తమపై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే బదులు రాజీనామాలు చేయడమే మంచిదని వారు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. రాజీనామాల నిర్ణయం నుంచి వెనక్కి తగ్గవద్దని ఓయు జెఎసి కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులను డిమాండ్ చేస్తోంది.












Click it and Unblock the Notifications