ముఖ్యమంత్రి ఇంటిపై దాడి చేస్తాం!: ఎర్రబెల్లి

దీంతో విశ్వవిద్యాలయం చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేశారు. విశ్వవిద్యాలయం గుర్తింపు కార్డులు ఉన్న వారినే పోలీసులు లోనికి పంపిస్తున్నారు. అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. ప్రజా గాయకుడు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేత గద్దర్ విద్యార్థుల దీక్షకు మద్దతు పలికారు. విద్యార్థులపై పాశవిక దాడులను ఖండించాలని ఆయన తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. విద్యార్థులపై దాడికి నిరసనగా ప్రజాప్రతినిధులు, తెలంగాణవాదులు ఓయుకు తరలి రావాలని కోరారు. కాగా కాకతీయ విశ్వవిద్యాలయంలోనూ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.












Click it and Unblock the Notifications