హైదరాబాద్ ముట్టడి: అధిష్టానానికి దామోదర్ వార్నింగ్

ఆజాద్‌కు కేబినెట్లో ఉండే అర్హత లేదన్నారు. తెలంగాణ రాష్ట్రసాధన కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే తమ అంతిమ లక్ష్యమని ఎంపి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కేంద్రం తెలంగాణపై నిర్దిష్ట చర్యలు తీసుకునేంత వరకూ తమ పోరాటం కొనసాగుతుందన్నారు. తెలంగాణవాదులంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ఎంతకైనా పోరాడతామని పొన్నం వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications